ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-141

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. మహేష్‌బాబు సినిమా పేరు -జెర్సీ సినిమాలో నాని పేరు?
3. నాగార్జున బాస్ చిత్రానికి కథ రాసిన దర్శకుడు?
4. ఎన్టీఆర్ ‘బందిపోటు’ చిత్రంలో హీరోయిన్ కృష్ణకుమారి పాత్ర పేరు?
5. ఏఎన్నార్ ‘పునర్జన్మ’ చిత్రానికి నిర్మాత?
6. ‘విన్న వించుకోనా చిన్న కోరిక/ యిన్నాళ్ళూ నా మదిలో వున్న కోరిక’ ఈ పాట ఏ సినిమాలోది?
7. ఎఫ్ 2 చిత్రంలో హానీ ఈజ్ ద బెస్ట్ పాట రాసిన రచయత?
8. సీతామాలక్ష్మి చిత్రంలో చంద్రమోహన్‌కు జోడీగా కనిపించిన నటి?
9. శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రానికి దర్శకుడు ఎవరు?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి?
*
సమాధానాలు- 139
*
1. దరువు
2. అల్లరి నరేష్
3. వి మధుసూదనరావు
4. విఎస్‌ఆర్ స్వామి
5. కోరికలే గుర్రాలైతే
6. వహీదారెహ్మాన్
7. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
8. తాడేపల్లి
9. సంతోష్ సుబ్రమణియం
10. నీహారిక
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎస్‌విఎస్‌ఎస బోస్, విశాఖపట్నం
జెహెచ్ కృష్ణ, రాజానగరం
కె.శివరాం, బిక్కవోలు
ఎల్‌ఎం కృష్ణ, పెదకాకాని
ఎస్ రాంబాబు, నర్సాపురం
కల్లాడి సుధ, గుంటూరు
టి రఘురామ్, బిట్రగుంట
ఎన్ శివస్వామి, బొబ్బిలి
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
కె.వి.యస్.యన్.మూర్తి, హైదరాబాద్
ద్వార మల్లిక, అనంతపురం
ఎం శేషారెడ్డి, విశాఖపట్నం
ఎస్‌ఎన్ రాఘవరావు, చిన్నగంజాం
పీవీ ఆదిశేషు, నల్గొండ
ఎం విక్రమ్‌గౌడ్, సికింద్రాబాద్
ఎస్‌కెఎన్ అనంత, కాకినాడ
పి హనుమంతరావు, రావులపాలెం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్