ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-138

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. నాగార్జున కింగ్ చిత్రంలో శ్రీహరి పాత్ర పేరు?
3. మల్లెపందిరి నీడలోన జాబిల్లీ.. పాట రచయత?
4. బాపు బంగారుపిచుకలో చంద్రమోహన్ జోడీ?
5. పొద్దూపొడిచే పొద్ద్దూపొడిచే ఓ లచ్చా గుమ్మాడి.. పాటలో అందంగా నవ్విన హీరోయన్ ఎవరు?
6. ముందు ప్రభు, కార్తీక్../ తరువాత వెంకటేష్.. సినిమా టైటిల్?
7. బొమ్మరిల్లు చిత్రంలో జెనీలియా పాపులర్ డైలాగ్-?
8. నాగశౌర్య చలో చిత్రానికి దర్శకుడు ఎవరు?
9. మోహన్‌బాబు నటించిన గాయత్రి చిత్రానికి సంగీత దర్శకుడు?
10. హరా బ్రిడ్జిలో రాహుల్ రవీంద్రన్‌తో కనిపించిన సుందరి?
*
సమాధానాలు- 136
*
1. పడి పడి లేచె మనసు
2. సింహబలుడు
3. కాంతారావు
4) అనిల్‌కపూర్
5) జంధ్యాల
6) ఘర్షణ
7) కొత్తబంగారులోకం
8) కుదిరితే కప్పుకాఫీ
9) హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య
10) పూనమ్ కౌర్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎపివి కిషోర్‌చంద్ర, హైదరాబాద్
కెఆర్ మోహనరావు, విశాఖపట్నం
బి రమణి, హైదరాబాద్
కెవియస్‌యన్ మూర్తి, హైదరాబాద్
బి హర్షవర్థన్, సికింద్రాబాద్
కెజిఎన్ అలివేలు, దువ్వాడ
ఎ బ్యూలా, పెద్దాపురం
కె ప్రతాప్‌రెడ్డి, నంద్యాల
మీసం రాఘవ, తుని
సి చక్రపాణి, పిఠాపురం
మందల హర్ష, కోరుకొండ
జ్ఞానాంబిక, సామర్లకోట
ఎల్వీ రాజ్యలక్ష్మి, పెబ్బేరు
ఎం సుబ్రహ్మణ్యం, డి గన్నవరం
జె గంగరాజు, అనంతపురం
భాస్కరమణి, సికింద్రాబాద్
ఆనందభార్గవ్, భీమవరం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్