ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-137

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాది?
2. మనోజ్, రెజీనా జోడీగా వచ్చిన శౌర్య చిత్ర దర్శకుడు?
3. రవితేజ ‘కిక్-2’ చిత్రానికి నిర్మాత?
4. ‘ఏం మాయ చేసావె’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. పూరి తెరకెక్కించిన ‘రోగ్’ చిత్రం హీరోయిన్?
6. ‘రాగాల పల్లకిలో కోయిలమ్మా’ పాట ఏ సినిమాలోనిది?
7. విజయశాంతి నటించిన చివరి సినిమా?
8. ‘అబ్బదీని సోకు సంపంగి రేకు’ అంటూ ఆఖరి పోరాటం చిత్రానికి పాట రాసిందెవరు?
9. జరిగిన కథ చిత్రంలో భలే మంచి రోజు/ పసందైన రోజు పాట పాడిందెవరు?
10. ఈ ఫొటోలోని ఒకప్పటి హీరోయన్‌ని గుర్తుపట్టండి?
*
సమాధానాలు- 135
*
1. హలో గురూ ప్రేమకోసమే..
2. సైనికుడు
3. త్రివిక్రమ్ శ్రీనివాస్
4. శుభ శ్రీనివాసన్
5. సుసర్ల
6. మైత్రీ మూవీ మేకర్స్
7. కన్యాశుల్కం
8. పి.సుశీల
9. ముమైత్ ఖాన్
10. సుహాసిని
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
విటి దేవిక, భీమవరం
ఎస్వీ రాజేంద్ర, కొత్తగూడెం
బి రంగనాథం, మామిడికుదురు
వై భారతీదేవి, రాజమండ్రి
ఆర్ శ్రీనివాస్, చెన్నయ్
ఎన్‌సిహెచ్ రాజు, పాడేరు
కెజి మహాలక్ష్మి, కర్నూలు
భార్గవరాజు ఎన్, అద్దంకి
బీరం సుధీర్, గన్నవరం
రంగుల శేషగిరి, తుని
ఉప్పు నాగేశ్వరరావు, కాకినాడ
జెకె, సూర్యాపేట
ఎం మోహన్, సికింద్రబాద్
కార్తీక బి, విజయవాడ
ఎంవిఆర్ శోభ, గుడివాడ
తల్లావఝుల రాఘవ, విశాఖ
పి రాజేశ్వర్, తుని
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్