ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-133

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2) ఫస్ట్ నయనతార / సెకెండ్ షీలా- అదుర్స్ అనిపించిన హీరో?
3) మాటలురాని మృగాలు సైతం మంచిగ కలిసి జీవించేను -అని ఏఎన్నార్ చేత చెప్పించిన కవి?
4) 1979లో వచ్చిన టైగర్ చిత్రంలో ఎన్టీఆర్‌తో జోడీ కట్టిన హీరోయన్?
5) వరుడు/ సొగసు చూడతరమా- దర్శకుడు?
6) కలియుగ../ మనవూరి.. రెండు సినిమాలు. డాష్‌లో ఒకే పదం?
7) నరేష్ / శర్వానంద్- సినిమా?
8) హరిప్రియ తొలి చిత్రం / భూమిక నిర్మాతగా సినిమా -పేరు?
9) నిన్నమొన్న రేకు వచ్చిన లేత మొగ్గ పాట ఏ సినిమాలోది?
10) పక్కనున్న బాలీవుడ్ నటి ఎవరు?
*
సమాధానాలు- 131
1) ఖైదీ నెం 150 2) చిత్ర 3) వాణిశ్రీ
4) సావిత్రి 5) అనూప్‌రూబెన్స్
6) రాహుల్ రవీంద్రన్ 7) ఇంద్రజ
8) దేవులపల్లి కృష్ణశాస్ర్తి
9) భరత్ అను నేను 10) సోనాలి బింద్రే
*
సరైన సమాధానాలు రాసిన వారు

ఎల్ అహమద్, సుల్తానాబాద్
ఎపివి జగదీష్, హైదరాబాద్
బి చెంచురామయ్య, హైదరాబాదు
పి రాజేంద్ర, గన్నవరం
తులసీరాజు ఎన్, అమరావతి
బి మాధవీ గోపాల్, మచిలీపట్నం
హెచ్‌ఆర్ కీర్తన, సికింద్రాబాద్
కెకె మంగరాజు, తుని
పి సీతారత్నం, వరంగల్
సింగర మాలతి, నర్సాపురం
డి సుబ్బరాజు, పి గన్నవరం
బాల్తి సురేంద్ర, రాజమండ్రి
హెచ్‌ఎన్‌వి గౌడ్, కరీంనగర్
బిహెచ్ రామనాథం, గుంటూరు
జి రాధాకృష్ణ, మంచిర్యాల
ఎల్వీఎస్ సుబ్రహ్మణ్యం, గుంటూరు
వర్ల రాజ్యలక్ష్మి, తుని
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్