ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-131

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాలోది...?
2. ‘విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా...’ పాట పాడిన గాయని?
3. హీరో శోభన్‌బాబు జీవనజ్యోతి సినిమాలో కథానాయిక?
4. స్క్రీన్‌పై ‘కరుణించు మేరిమాత...’ అంటూ పాట పాడిన నటి?
5. ‘పిల్లానువ్వులేని జీవితం’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. నాగార్జునతో మన్మధుడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హీరో?
7. గుణశేఖర్ దర్శకత్వంలో అద్భుతమైన సొగసు చూపిన నటి?
8. ‘పిలిచినా బిగువటరా’ మల్లీశ్వరి సినిమాకోసం పాట రాసినదెవరు?
9. మహేష్‌బాబు 24వ సినిమా ఏది?
10. క్యాన్సర్‌ను జయంచిన ఒకప్పటి అందమైన నటిని గుర్తించండి?
*
సమాధానాలు- 129
*
1) మహర్షి
2) గులేబకావళి కథ
3) ఏకవీర
4) చిత్రం భళారే విచిత్రం
5) ఎస్.పి.బాలు
6) చలం
7) ఆత్మబంధువు
8) కృష్ణకుమారి, రామారావు
9) జ్ఞానపీఠ్ పురస్కారం
10) పూర్ణ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పివి శివప్రసాద రావు, అద్దంకి
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
కె రాఘవేంద్ర, ముమ్మిడివరం
ఎస్‌విఎన్ రాజేంద్ర, విశాఖపట్నం
బి రాజ్యలక్ష్మి, గుడివాడ
పి కనకరత్నం, సత్తెనపల్లి
సిహెచ్ కృష్ణమూర్తి, సికింద్రాబాద్
ఎల్వీఎన్ రావ్, పెనుకొండ
డి గుర్నాథరావు, డి గన్నవరం
హెచ్ కాకతి, వరంగల్
గంజి కృష్ణ, ఆదుర్రు
పిఎస్ వెంకటేశ్, కర్నూలు
ఎం రాజేంద్రకుమార్, కొత్తవలస
రాజ్, శ్రీకాకుళం
కిరణ్‌కుమార్ అగురు, శ్రీకాకుళం
బి సుబ్రహ్మణ్యం, నరసాపురం

నిర్వహణ: రాణీప్రసాద్