ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-130

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2) జయసుధ/ అనంత్‌నాగ్ వీరిద్దరిపై చిత్రీకరించిన పాట పల్లవి?
3) శ్రీకృష్ణ విజయంలో జాంబవతి/ మంగమ్మగారి మనవడులో పులుసు- నటి?
4) అక్కాచెల్లెలు/ నాటకాల రాయుడు- దర్శకుడెవరు?
5) హీరో నాగార్జున/ హీరోయిన్ అన్షు. సినిమా పేరు
6) ఆటగాడు/ వేటగాడు- జంట?
7) అందరూ మంచివారే/ అందరూ దొంగలే -హీరో పేరు?
8) మాపల్లెలో గోపాలుడు/ శ్రీమంజునాథ -నటుడు?
9) కొడుకు వెంకటేష్/ తల్లి భానుప్రియ -చిత్రం?
10) ఈ పక్కన కనిపిస్తున్న చిత్రంలోని నటిని గుర్తుపట్టండి?
*
సమాధానాలు- 128
*
1. పైసా
2. నల్లవాడే.. అమ్మమ్మో
3.వెనె్నల్లో హాయ్ హాయ్
4.జయప్రద
5. భరత్ అను నేను..
6.రామకృష్ణులు
7.ఆర్.పి.పట్నాయక్
8.సారంగధర
9.ఇ.సత్తిబాబు
10. ప్రగ్యాజైస్వాల్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
జెఎన్ శ్రీకాంత్, తుని
మల్లిడి రమాకాంత్, నరసరావుపేట
పి రాజేశ్వరి, భీమవరం
ఎల్‌విఎన్ హరికృష్ణ, గొంది
ఆర్ సత్య, కడప
సీవీఎస్ కామేశ్వరరావు, ఐ పోలవరం
హెచ్ రవి, కర్నూలు
పీఎం హశ్విక, సికింద్రాబాద్
ప్రసన్నరాణి వి, సికింద్రాబాద్
డి మధుసూధన్, మాధవనగర్
ఐ భాస్కరాచారి, సామర్లకోట
ఎంఎస్ పాప, నరసాపురం
గొర్తి పరమేశ్, వరంగల్
పి లీలాసాయ, సికింద్రాబాద్
ఎన్జీకే రాజు, శ్రీకాకుళం
కె అరవింద్, విశాఖపట్నం
వై ముకుంద, భీమవరం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్