ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. కె దశరథ్ దర్శకత్వంలో మనోజ్, రెజీనా నటించిన చిత్రం?
3. రవితేజ ‘్భద్ర’ చిత్రానికి దర్శకుడు?
4. నాగచైతన్య ‘ఏం మాయ చేసావె’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. పూరీ జగన్నాథ్ నిర్మించిన ‘బంపర్ ఆఫర్’ హీరోయిన్?
6. ‘రాగాల పల్లకిలో కోయిలమ్మా/ రాలేదు ఈవేళ ఎందుకమ్మా’ పాట ఏ సినిమాలోనిది?
7. విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ‘ప్రతిఘటన’కు నిర్మాత?
8. ‘అబ్బదీని సోకు సంపంగి రేకు/ అంటుకుంటే షాకు నన్నంటుకోకు’ ఆఖరి పోరాటం చిత్రానికి పాట రాసినది ఎవరు?
9. హిందీలో వచ్చిన ‘ఏక్ దూజేకేలీయే’ ఏ తెలుగు సినిమాకు రీమేక్?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి