ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-129

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2) ఎన్టీఆర్, సినారె కలయికలో వచ్చిన తొలి సినిమా?
3) సినారె మాటల రచయిత/ కెఆర్ విజయ నాయిక- సినిమా పేరు?
4) దుర్యోధనుడికి డ్యూయెట్/ ప్రభ నటన- పాట పల్లవి?
5) రావే నా శివరంజని/ చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన - గాయకుడు?
6) ఒక తలపై రూమీ టోపీ/ ఉన్నవాడికి తింటే అరగదు- నటించిన నటుడు?
7) అనగనగా ఒకరాజు/ చదువురాని వాడివని దిగులు- చిత్రం పేరు?
8) మబ్బులో ఏముంది ప్రశ్న/ పన్నీరు కన్నీరు జవాబు- ఆ జంట?
9) సినీ పాటల రచయిత/ అత్యున్నత సాహిత్య పురస్కారం- అవార్డు పేరు?
10) ఈ హీరోయన్‌ను గుర్తించండి?
*
సమాధానాలు- 127
*
1. మెహబూబా
2. నక్షత్రం
3. పూరి
4. ఆచార్య ఆత్రేయ
5. కె రాఘవ
6. పంతులమ్మ
7. గుంటూరు శేషేంద్రశర్మ
8. ఉదిత్ నారాయణ్
9. శ్రీమంతుడు
10. పూజా ఝవేరీ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
జెవి రాఘవేంద్ర, మామిడికుదురు
పి వల్లభ, సికింద్రాబాద్
ఆర్ సుదర్శిని, విశాఖ
కెఆర్‌సి మంజు, పెనుగొండ
జి నరేంద్ర, సామార్లకోట
ఎస్‌ఎస్‌వి రాజు, డి గన్నవరం
పి సుభద్రారావు, గుంటూరు
కె మల్లికార్జున, ద్వారపూడి
ఎం భాస్కర్, కరప
సిఆర్‌వి వర్దిని, పెనుగంచిప్రోలు
డి నాగరాజు, శ్రీకాకుళం
ఇంద్రగంటి పల్లవి, సికింద్రాబాద్
జె ప్రభాకర్, తడ
బి గోపాల్, మచిలీపట్నం
ఆర్‌విఎన్‌కె శ్రీనివాస్, గోరంట్ల
పి భాస్కర్, సికింద్రాబాద్
వై సుధీర్, మంథని
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్