ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-128

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1.ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2.ఓహోహో కృష్ణుడు.. వయ్యారి కృష్ణుడు/ ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో.. పల్లవి?
3.పెసరట్టు సినిమా హీరోయన్?
4.్భద్రకాళి / సిరిసిరిమువ్వ- నాయిక?
5.మహేష్‌బాబు 24వ సినిమా?
6.ఎన్టీఆర్ - జయసుధ / ఏఎన్నార్ - జయప్రద- ఈ రెండు జంటలు కనిపించిన చిత్రం?
7. మనలో ఒకడు / బ్రోకర్ - హీరో ఎవరు?
8. పినతల్లి భానుమతి / కొడుకు రామారావు - సినిమా పేరు?
9. మీలో ఎవరు కోటీశ్వరుడు/ యముడికి మొగుడు - దర్శకుడు?
10. ఈ హీరోయన్ ఎవరు?
*
సమాధానాలు- 126
*
1) బ్రూస్‌లీ
2) వాణిశ్రీ
3) విజయలలిత
4) బాలకృష్ణ
5) రసూల్ ఎల్లోర్
6) తల్లీ కొడుకులు
7) కెవి మహదేవన్
8) ఏయన్నార్
9) సుమంత్
10) శోభితా ధూళిపాళ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
సిపి అనంత, కొమరగిరిపట్నం
జె శ్రీరాములు, కందుకూరు
పిఎస్‌ఎన్ రాజు, రాజమండ్రి
ఎల్‌వి సుబ్రహ్మణ్యం, కరప
కె రంగనాథాచార్యులు, ముదినేపల్లి
శ్రీకర్ అలివేలు, జంగారెడ్డిగూడెం
ఎస్‌ఎన్‌ఎన్ ఆత్రేయ, విశాఖ
జి పల్లవీరాజ్, కర్నూలు
వి ఉదయకిరణ్, భీమవరం
కె సుగుణ, విశాఖపట్నం
బి గురునాథరావు, పెద్దాపురం
కెవిఎస్‌ఎం హారతి, నల్గొండ
పి రాజేంద్ర, సికింద్రాబాద్
ఎ వెంకటేశ్వర రావు, వరంగల్
ఎ బ్రహ్మానందం, సికింద్రాబాద్
ఆర్‌విఎస్‌ఎన్ శ్రీనివాస్, రాజోలు
ఎన్ తల్లావఝుల, నర్సాపురం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్