ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-125

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2) నేనే దేవుడ్ని/ వాడు-వీడు... -దర్శకుడెవరు?
3) నాయక్/ డమరుకం చిత్రాల్లో మురిపించిన చార్మింగ్ ఎవరో?
4) భానుమతి, అంజలీదేవి కలసి నటించిన సినిమా?
5) ఆహా.. అందము చిందే/ పిలిచే నా మదిలో వలపే నీది- సినిమా?
6) చదువు-సంస్కారం/ సంసారం- సాగరం... -దర్శకుడు?
7) నమో వెంకటేశ/ బాడీగార్డ్.. వెంకటేష్‌కి జోడీ ఎవరు?
8) దాసి- నిరీక్షణ... ఠక్కున
గుర్తుకొచ్చే నటి?
9) గంగ/ కాంచన-- గుర్చొచ్చే హీరో కొరియోగ్రాఫర్?
10) ఈ నటిని గుర్తుపట్టండి?
*
సమాధానాలు- 123
*
1. కిక్-2 2. బడిపంతులు
3. జయలలిత 4. హరీస్ జైరాజ్
5. ఆషిమా నర్వాల్ 6. శారద
7. రాజు 8. సి.నారాయణరెడ్డి
9. శ్రీకృష్ణార్జునయుద్ధం 10. సన్నీలియోన్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎన్‌ఎస్ స్వామి, బొబ్బిలి
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
ఆర్ నాగుబాబు, గుజరాతీపేట
ఆర్‌వి సుబ్రహ్మణ్యం, గుంటూరు
బి చెంచురామయ్య, హైదరాబాద్
ఎస్‌ఎన్ రఘు, భీమవరం
జి కరుణాకర్, పాడేరు
సి శ్రుతి, కామవరపుకోట
పైలా నాగరాజు, చేబ్రోలు
ఎం వరలక్ష్మి, తణుకు
బి రంగానాథరావు, పెడన
ఎస్ గంగాధర్, సికింద్రాబాద్
ఆర్‌విఎన్‌ఎన్ రాజు, కడప
కె మృణాళిని, సికింద్రాబాద్
జిఎన్‌వి లలిత, పెనుగొండ
ఇప్పర శ్రీకాంత్, హైదరాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్