ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-123

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ చూశారుగా ఏ సినిమాలోది...?
2. ఎన్టీఆర్ హెడ్మాస్టర్. ఆయన మనుమరాలు శ్రీదేవి. సినిమా?.
3. ఏఎన్నార్ ‘అదృష్టవంతులు’ చిత్రం కథానాయిక?
4. సైనికుడు. స్నేహితుడు. వీడొక్కడే.. రిథమిక్‌గా ఎవరు గుర్తుకొస్తారు?
5. గౌతమ్ మీనన్ సినిమాలో సమంత జెస్సీ. మరి అశ్వినికుమార్ సినిమాలో?
6. ఊర్వశి అవార్డును ప్రస్తావిస్తే ఆమె గుర్తుకురావాలి? ఎవరామె?
7. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి నిర్మాత?
8. ‘సరిలేరు నీకెవ్వరూ సరసాల సుధాకర’ అంటూ కంచుకోట కోసం పాట రాసినదెవరు?
9. ‘అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే... మనసున...’ ఈ పాట ఏ సినిమాలోది?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి.
*
సమాధానాలు- 121

1. నా నువ్వే
2. వీరు పోట్ల
3. పోసాని కృష్ణమురళి
4. సిల్క్ స్మిత
5. షావుకారు జానకి
6. జయప్రద
7. మామిడిపల్లి
8. భానుప్రియ
9. ఇంద్రజ
10. శ్రుతి సోధి
*
సరైన సమాధానాలు రాసిన వారు

జిహెచ్ మునిరాజు, వరంగల్
అల్లాడ ప్రియ, అనకాపల్లి
పి మధుకర్, దుగరాజపట్నం
ఎం సుధాకర్ రావు, కావలి
సి అనంత్, రాజమండ్రి
ఎస్వీ భీమరాజు, వరంగల్
హరితప్రియ, కొమరవోలు
కె భాస్కరనాయుడు, దుర్గి
పావనీప్రసాద్, శ్రీకాకుళం
కె ప్రసన్నరాణి, సికింద్రాబాద్
వి యశ్వంత్, సికింద్రాబాద్
డి మల్లిబాబు, నర్సాపురం
ఆర్ బాబి, జిగిత్యాల
వరలక్ష్మి పి, మెహబూబ్‌నగర్
టి అశోక్‌కుమార్, కోలమూరు
పి రమణారావు, విజయవాడ
ఎస్వీఎన్ బ్రహ్మానందరావు, తుని
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్