ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-122

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. నాగార్జున-సోనాలిబింద్రే.. సంభాషణలు త్రివిక్రమ్.. సినిమా?
3. దర్శకుడు బాపు. హీరోయిన్ విజయనిర్మల. వీళ్లిద్దరి సాక్షిగా హీరో?
4. -తోటమాలీ నీకు తోడులేడులే అంటూ పాడి ఏడిపించిన సంగీత దర్శకుడు?
5. ఎన్టీఆర్ గుడిగంటలు చిత్రానికి సంభాషణ రచయిత?
6. బాలీవుడ్ ‘ప్రొఫెసర్’ ఆధారంగా తీసిన తెలుగు సినిమా?
7. డాక్టర్ చక్రవర్తికి -గొల్లపూడి మారుతీరావుకు ఏమిటి సంబంధం?
8. వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా.. పల్లవిలోని ప్రథమ పదం?
9. వేణు-లయ స్వయంవరానికి సంగీతం వాయించిందెవరు?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 120
*
1. లై
2. కృష్ణప్రేమ
3. రాజశేఖరా
4. యస్‌పి కోదండపాణి
5. విఎస్‌ఆర్ స్వామి
6. బన్ని బన్ని బన్నీ బన్నీ
7. లావణ్య త్రిపాఠి
8. ఖైదీ
9. ఏఆర్ రెహమాన్
10. నివేదా థామస్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కె పద్మప్రియ, అల్లవరం
జివి రూపేష్, సికింద్రాబాద్
పిఎన్ సుబ్రహ్మణ్యం, కాకినాడ
సార్ల రంగరాజు, భీమవరం
హెచ్ కమలప్రియ, అనంతపురం
బి హరనాథ్, బిక్కవోలు
ఎంవివి ప్రసాదరావు, కానూరు
సుష్మ సి, బెంగళూరు
డి బ్రమరాంభ, కందుకూరు
చేవెళ్ల హనుమంతరావు, మేడ్చల్
లంక సుధాకర్, సికింద్రాబాద్
బీవీ మల్లిక, చెన్నై
వై పాండురంగారావు, భీమునిపట్నం
ఎఫ్ పల్లవీనాయుడు, తుని
ఎస్‌జికె సత్తిరెడ్డి, ద్రాక్షారామం
వి ప్రసన్నరాణి, నర్సాపురం
శైలజారావ్, కాకినాడ
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్