ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. హరీష్‌శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ, రెజీనా చిత్రం?
3 అల్లు అర్జున్ ‘ఆర్య’ చిత్రానికి దర్శకుడు?
4. ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాకు సంగీత దర్శకుడెవరు?
5. చిరంజీవి ‘రుద్రవీణ’లో కథానాయికగా నటించింది?
6. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్యా నినె్నవరు కొట్టారయ్యా’ ఈ పాట ఏ సినిమాలోది?
7. ‘సిత్రాలు సేయరో శివుడో శివుడా/ శివమెత్తి పాడరో నరుడో నరుడా’ మన ఊరి పాండవులు చిత్రానికి ఈ పాట పాడిన గాయకుడు ఎవరు?
8. ‘నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే’ అత్తారింటికి దారేది చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. ఏఎన్నార్ ప్రేమాభిషేకం చిత్రాన్ని హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి?

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి