ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-116

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. పక్క చిత్రం ఏ సినిమా వర్కింగ్ స్టిల్?
2. ఏ రచయిత నవల ఆధారంగా ఏయన్నార్ ‘బాటసారి’ రూపుదిద్దుకుంది?
3. నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్‌లో వీబీ అంటే..?
4. ఎన్టీఆర్ భాగ్యరేఖ చిత్రంలో రేలంగి పాత్ర పేరు? ప్రముఖ దర్శకుడు గుర్తుకొస్తాడు..
5. హాస్యానికి అర్థం చెప్పిన అల్లు రామలింగయ్య మొదటి సినిమా?
6. ఎస్ జానకి పాడిన సిరిమల్లెపూవా.. పాటకు బాణీ కట్టిందెవరు?
7. ప్రపంచంలో అందరూ గొప్పవాళ్లు కాలేరు. కానీ, అందరిలోంచే గొప్పవాడు పుడతాడు.. అన్న డైలాగ్ చెప్పిందెవరు?
8. సీతారామశాస్ర్తీని ఏ పద్మం వరించింది?
9. అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఎవరు?
10. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టండి.
*
సమాధానాలు- 114
*
1. బాస్
2. పూనం కౌర్
3. మాధవపెద్ది గోఖలే
4. పెండ్యాల నాగేశ్వర రావు
5. డయానా మారియం కురియన్
6. స్వామి
7. అప్పాజీ
8. పెళ్లి చేసి చూడు
9. శరత్‌బాబు
10. తేజస్విని మేడివాడ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పి రఘురామ్, తుని
ఎల్వీ సరిత, నాగపట్నం
బి సురేందర్, శేరిలింగంపల్లి
ఎస్‌ఎస్ రాజు, అల్లవరం
కె రామరాజు, సికింద్రాబాద్
వెంకటేశ్వర రావు, కాకినాడ
సుందర్ ఆవంత్స, హైదరాబాద్
సుగుణలీల, విశాఖపట్నం
రాజశేఖర్ కృష్ణ, నల్గొండ
కె శ్రీనివాస్, కర్నూలు
కె మాధవీశుభ, పెనుగొండ
అల్లాడి కృష్ణమూర్తి, పెద్దాపురం
జి సుజిత, సికింద్రాబాద్
ఎస్ రాజేశ్వరరావు, జగ్గయ్యపేట
కాజ నర్శింహ, సికింద్రాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్