ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-114

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఇది ఏ సినిమా వర్కింగ్ స్టిల్?
2. ఒక ‘వి’చిత్రం సినిమాలో నిక్ నేమ్‌తోనే పాత్ర చేసిన హీరోయిన్?
3. పద్మనాభం దర్శకత్వం వహించిన శ్రీరామకథ చిత్రానికి కళా దర్శకుడు ఎవరు?
4. కన్నతల్లి (1953) చిత్రంలో పేద రైతు పాత్ర పోషించిన సంగీత దర్శకుడు?
5. నయనతారగా పాపులరైన హీరోయిన్ అసలు పేరు?
6. బాబు బంగారం చిత్రానికి సంభాషణల రచయిత?
7. కథా రచయిత కె విజయేంద్ర ప్రసాద్ మొట్టమొదట ఏ కన్నడ చిత్రానికి కథనిచ్చారు?
8. మహానటి సావిత్రికి గుర్తింపునిచ్చిన తొలి చిత్రం?
9. సత్యంబాబు దీక్షితులు ఎవరో తెలుసా?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 112

1. అఆ
2. డైహార్డ్
3. రఘువరన్ వేలాయుధన్
4. మైసూర్ వాసుదేవాచార్
5. సమాజం
6. జ్యో
7. వామికా గబ్బి
8. భానుపియ
9. మార్కస్ మార్ట్లె
10. ప్రణీతా సుభాష్
*
సరైన సమాధానాలు రాసిన వారు

రాఘవ విఆర్, సామర్లకోట
బి సుబ్రహ్మణ్యం, నిడదవోలు
ఎల్‌వి లక్ష్మి, శృంగవరప్పాడు
గోగుల రంజిత, అనంతపురం
పి సుధాకర్, నల్గొండ
అడవి రాజేంద్ర, కర్నూలు
ఎస్ నూర్జహాన్, నర్సాపురం
వికె బాబు, పెద్దాపురం
జి మైథిలి, విశాఖపట్నం
కార్వి రాజు, సికింద్రాబాద్
ఎం శ్రీలక్ష్మి, గిద్దలూరు
హరనాథరావు, కాకునూరు
డి మల్లిక, జగ్గయ్యపేట
కడలి శ్రీహరి, హైదరాబాద్
బి చెంచురామయ్య, హైదరాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్