ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. చల్‌మోహన్‌రంగ చిత్రంలో నితిన్‌తో జోడీకట్టిన హీరోయిన్?
3. వెంకటేష్ దృశ్యం చిత్రానికి కథా రచయత ?
4. సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ (మామ)లోని ఎంఎస్ అంటే?
5. సంగీత దర్శకుడు, పద్మవిభూషణ్ ఇళయరాజా అసలు పేరు?
6. అక్కినేని ఆరాధన చిత్రానికి ఆత్రేయతోపాటు సంభాషణలు అందించిన రచయిత?
7. దుల్కర్ సల్మాన్ ఓకే బంగారం చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఎవరు?
8. ఎన్టీఆర్‌తో నివేదా థామస్ జతకట్టిన సినిమా?
9. హన్సిక చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన హిందీ చిత్రం?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 106
*
1. టెంపర్
2. రాజన్ నాగేంద్ర
3. జోగినాథం
4. ఓ పాపా లాలి
5. కాలయ్య
6. కమిలినీ ముఖర్జీ
7. మరకతమణి
8. వీటూరి
9. షకీలా బేగం
10. సంగీత
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
లతీఫొద్దీన్, సుల్తానాబాద్
బిఎస్‌రాజు, కర్నూలు
బి చెంచురామయ్య, హైదరాబాద్
పీవీఎస్ ప్రసాదరావు, అద్దంకి
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
టీఆర్ దీప్తి, నరేంద్రపురం
సంజీవి శ్రీవాత్సవ్, బెంగళూరు
ఆలు రంగారావు, బొబ్బిలి
ఎం కాశీనాథ్, చింతలూరు
ఆర్జీవీ కమలాకర్, తుని
బొండా సురేంద్ర, పాలకొల్లు
ఆర్ హేమలత, అనంతపురం
కెసి చక్రవర్తి, విశాఖపట్నం
పాల మురళి, విశాఖ
హర్షవర్థన్ డి, అల్లవరం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్