ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. పక్కనున్న వర్కింగ్ స్టిల్ ఏ సినిమాది?
2. బాలభారతం చిత్రంలో దుశ్చల పాత్రధారి?
3. శిలలాంటి నాకు జీవాన్ని పోసి/ కలలాంటి బతుకు కళతోటినింపి -అన్న వాక్యాలు రాసిందెవరు?
4. యమున అగ్ని ప్రవేశం చిత్రానికి దర్శకుడు?
5. ఎన్టీఆర్ గులేబకావళి కథ చిత్రానికి సినిమాటోగ్రాఫర్?
6. బొంబాయి చిత్రంలోని కుచ్చి కుచ్చి కూనమ్మా -పాట పాడిన మేల్ సింగర్?
7. దర్శకుడు శ్రీను వైట్ల మొదటి చిత్రం?
8. విఠలాచార్య దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రానికి నిర్మాత?
9. రంభగా సుపరిచితమైన తెలుగు నటి అసలు పేరు?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?

సమాధానాలు- 103

1. గురు
2. రాజబాబు
3. ఆచార్య ఆత్రేయ
4. శౌర్య
5. బెజవాడ
6. ఎస్వీ రంగారావు
7. అర్జా జనార్దన రావు
8. ఓ పాపాలాలి
9. ఎంఎం కీరవాణి
10. మాళవిక

సరైన సమాధానాలు రాసిన వారు

టిఆర్ దీప్తి, కోదాడ
కెజీవి మోహన్, రాళ్లపాడు
టీవీఎస్ ప్రియాంక, విజయవాడ
సిహెచ్ గాయత్రి, హైదరాబాద్
ఎస్ మనస్విత, హైదరాబాద్
పివి శివప్రసాదరావు, అద్దంకి
పి ప్రసన్నకుమార్, ఆదిలాబాద్
ఆర్‌వి రావు, శ్రీకాకుళం
సి రమాదేవి, బాగ్‌అంబర్‌పేట
ఎస్‌ఆర్ శ్రీవాత్సవ, బెంగళూరు
కాసుల మహేశ్‌బాబు, కర్నూలు
జి శివానందరావు, పాలకొల్లు
యన్ శృతికీర్తి, బొబ్బిలి
ఎస్ శ్రీహరి, బెంగుళూరు
బీఆర్ మాడుగుల, అద్దంకి
====================================================
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్