ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. యాంగ్రీ హీరో హిట్టు చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్? ఏ సినిమా?
2. నాని ఇమేజ్‌లాగే ఇంటిపేరూ మార్మోగుతుంది. ఏంటది?
3. రామ కనవేమిరా.. స్వాతిముత్యం కోసం కల్యాణ ఘట్టాన్ని అద్భుతంగా రాసిన కవి?
4. హిందూ మైథాలజీ ఆధారంగా తీసిన దా.వీ.శూ. కర్ణ చిత్రానికి సంభాషణ రచయత?
5. హీరో రామ్‌చరణ్ ఫస్ట్ మూవీలో ఫస్ట్ హీరోయన్?
6. స్వప్నసుందరి సినిమా మొదలెట్టి ముగించేలోగా అక్కినేని చేసిన మరో సినిమా?
7. శైలాజారెడ్డి అల్లుడు చిత్రానికి సంగీతం అందించిన కీబోర్డ్ ప్లేయర్?
8. అడుగడుగున గుడివుంది.. అంటూ సుశీలమ్మ పాడిన పాట ఏ చిత్రంలోనిది?
9. అల్లూరి సీతారామరాజు చిత్రంలో విజయ నిర్మల పాత్ర పేరుతో తమిళంలో వచ్చిన సినిమా హీరోయన్?
10. పక్క చిత్రంలోని బ్యూటీ ఎవరు?

సమాధానాలు- 100

1. ఎక్స్‌ప్రెస్ రాజా
2. దాశరథి
3. రవి
4. టబు
5. టీవీ రాజు
6. బుర్రా సాయిమాధవ్
7. మంజునాథ్
8. సీనియర్ సముద్రాల
9. శివగామి
10. అనుపమా పరమేశ్వరన్

సరైన సమాధానాలు రాసిన వారు

పీవీఎస్ రావ్, అద్దంకి
సిహెచ్ వెంకట్, పెనుగొండ
ఎ భారతి, కాకినాడ
సీఎన్ రావ్, హైదరాబాద్
ఎన్ శ్రుతికీర్తి, బొబ్బిలి
పేరాల శ్రీను, నర్సాపురం
ఐతం కామాక్షి, భువనగిరి
బేల రాజబాబు, గుంటూరు
జి రాజ్‌కుమార్, చీరాల
అహ్మద్ వలి, సికింద్రాబాద్
కె మహీత, సామర్లకోట
అల్లం ప్రసూన, అమలాపురం
బి ప్రసాద్, శ్రీకాకుళం
నాగవంశీ కార్తీక్, చీరాల
బద్దం గంగాధర్, సికింద్రాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్