ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ - 61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. దేవీప్రసాద్ డైరెక్షన్‌లో అల్లరి నరేష్, షర్మిలా మాండ్రే నటించిన సినిమా? 3. శోభన్‌బాబు హీరోగా నటించిన ‘చక్రవాకం’ సినిమాకు దర్శకుడు?
4. చిరంజీవి నటించిన కొండవీటి దొంగ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘శత్రువు’ చిత్రానికి నిర్మాత?
6. ‘ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోరుూ’
పాట ఏ సినిమాలోది?
7. ‘ఘనా ఘనసుందరా కరుణా రసమందిరా’ భక్తతుకారాం సినిమాలోని ఈ పాట రాసినది?
8. ‘నా పాట తేట తెలుగు పాట/
నా పాట తేనెలొలుకు పాట’ అతడే ఒక సైన్యం సినిమాలోని ఈ పాట పాడిన గాయకురాలు?
9. తెలుగు బొమ్మరిల్లును
తమిళంలో ఏ పేరుతో రీమేక్‌చేశారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 59

1.గోవిందుడు అందరివాడేలే.. 2.కలెక్టర్‌గారి భార్య 3.వి మధుసూదనరావు 4.వాణిశ్రీ 5.కెవి మహదేవన్ 6.డి సురేష్‌బాబు
7.శీను వాసంతి లక్ష్మి 8.ఆరుద్ర 9.తక్‌ధీర్‌వాలా 10.్భనుశ్రీమెహ్రా

సరైన సమాధానాలు రాసిన వారు

మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
కె.నాగరత్నమయ్యశెట్టి, ఎమ్మిగనూరు
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
మందపల్లి సోని ప్రియదర్శిని, రాజమండ్రి
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
వి.అనంత్, కాకినాడ
పి.వి.ఎస్.ప్రసాదరావు, అద్దంకి
చోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్
బంగ్ల జ్యోతిదేవి, దొడ్డిగుంట
జి.జయచంద్రగుప్త, కర్నూలు
పబ్బిశెట్టి లక్ష్మీసురేఖ, చెన్నై
సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఎన్.శివస్వామి, బొబ్బిలి
టి.రఘురామ్, నరసరావుపేట
రామచంద్రరావు, పెనుకొండ
ఆర్‌విఎస్ సుమలత, నరసరావుపేట
టికె రాజు, వీరవాసరం
సున్నాల కృష్ణమూర్తి, ధవళేశ్వరం
=============

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా:
ఎడిటర్, వెన్నెల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి