ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ఎ కరుణాకరన్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్, కీర్తిరెడ్డి చిత్రం?
3. వెంకటేష్ నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రానికి దర్శకుడు ఎవరు?
4. ప్రభాస్ హీరోగా నటించిన ‘డార్లింగ్’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘స్పీడున్నోడు’ చిత్రం హీరోయిన్?
6. నాగార్జున ‘అల్లరి అల్లుడు’ సినిమాకు నిర్మాత ఎవరు?
7. ‘శ్రీమతిగారికి తీరని వేళ శ్రీవారికెందుకు ఈ గోల’ ఈ పాట ఏ సినిమాలోది?
8. ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’ మూగమనసులు చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. ‘కవిజన సమాజ భోజ/ యిది నాట్య నీరాజనం’ విశ్వనాథ నాయకుడు సినిమాలోని ఈ పాట పాడిన గాయని?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 89

1. బీరువా 2. భలే భలే మగాడివోయ్
3. బిఎన్ రెడ్డి 4. కృష్ణకుమారి
5. ఎవి సుబ్బారావు
6. బంగారు గాజులు 7. పి సుశీల
8. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
9. జ్యోతిబనే జ్వాలా
10. కామ్న జెఠ్మలానీ

సరైన సమాధానాలు రాసిన వారు

ఎన్.శివస్వామి, బొబ్బిలి
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
కె శ్యామలాకృష్ణ, చీరాల
జటంగి కృష్ణ, రాజాపురం
బివి రామకృష్ణ, నెల్లూరు
టి రఘురామ్, నరసరావుపేట
ఆర్ నాగేశ్వరరావు, శ్రీకాకుళం
గొలుగూరి వెంకటరెడ్డి, అనపర్తి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జివి మధులత, వరంగల్
ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
ఎన్ నరేష్‌బాబు, కర్నూలు
వి రాఘవరావు, చిన్నగంజాం
జాబిల్లి రాఘవ, పెనుగొండ
డివి అనంత, పెద్దాపురం
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి