ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ 84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. మెహర్మ్రేష్ దర్శకత్వంలో
జూనియర్ ఎన్టీఆర్, హన్సిక
నటించిన చిత్రం?
3. పవన్‌కల్యాణ్ నటించిన ‘ఖుషీ’కి దర్శకుడు?
4. ‘రుద్రవీణ’లో చిరంజీవికి జతగా కనిపించిన హీరోయిన్?
5. ఎన్టీఆర్ నటించిన ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. శోభన్‌బాబు, వాణిశ్రీల ‘జీవనజ్యోతి’ చిత్రానికి నిర్మాత?
7. ‘రాయిని ఆడది చేసిన రాముడివా/ గంగను తలపై మోసే శివుడివా’ పాట ఏ సినిమాలోది?
8. ‘మల్లెకన్నా తెల్లన మా సీత మనసు’ -ఓ సీత కథ సినిమాలోని ఈ పాట రాసినది ఎవరు?
9. ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమాను ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 82

1. బందిపోటు 2. ఇద్దరు అమ్మాయిలు
3. కె.బాలచందర్ 4. ఎమ్.బాలయ్య
5. శంకర్ జైకిషన్ 6. ఏ.యమ్.రత్నం
7. రాజకుమారుడు
8. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ
9. నల్లత్తూరు కుటుంబం 10. శాన్వి

సరైన సమాధానాలు రాసిన వారు

నాగేశ్వరరావు, శ్రీకాకుళం
ఎన్ శివస్వామి, బొబ్బిలి
ఎం మోహన్, పెనుకొండ
టిఆర్ శ్రావణి, ఉప్పలగుప్తం
కెఎం కృష్ణ, చీరాల
వేదుల శంకర్, నిడదవోలు
కె శివభూషణం, కర్నూలు
జి జయచంద్రగుప్త, కర్నూలు
ఎం షకీల్, సామర్లకోట
పిఎస్ రేఖ, విశాఖ
శివప్రసాదరావు, అద్దంకి
జివి కమల, అద్దంకి
ఆర్‌విఎస్ తారక్, శ్రీకాకుళం
బివి రాజేంద్ర, మహబూబ్‌నగర్
మచ్చ లతాకుమారి, పాల్వంచ
బివి వేణుకుమార్, అనంతపురం

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి