ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్‌బాబు, ప్రీతిజింటాలతో అశ్వనీదత్ నిర్మించిన చిత్రం.
3. అక్కినేని నాగార్జున నటించిన ‘క్రిమినల్’ సినిమాకు దర్శకుడు?
4. ‘చిరుత’ చిత్రంలో రామ్‌చరణ్‌తో జతకట్టిన హీరోయిన్?
5. ఎన్టీఆర్ నటించిన ‘్భగ్యచక్రము’ సినిమా సంగీత దర్శకుడు?
6. బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ చిత్రానికి నిర్మాత?
7. ‘ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో...’ ఇద్దరు అమ్మాయిలు సినిమాలోని ఈ పాట పాడిన గాయని?
8. ‘పడ్డానండీ ప్రేమలోమరి విడ్డూరంగా వుందిలే యిది..’ ఈ పాట ఏ సినిమాలోది?
9. ‘ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది..’ చిట్టిచెల్లెలు సినిమాలోని ఈ పాట రాసినది ఎవరు?
10. ఈ చిత్రంలో నటిని గుర్తించండి?

సమాధానాలు- 81

1. భలెభలె మగాడివోయ్
2. గోవిందా గోవింద 3. యస్‌డి లాల్
4. వాణిశ్రీ 5. కెవి మహదేవన్
6. డి మధుసూదనరావు 7. వి రామకృష్ణ
8. వెనె్నలకంటి 9. మూన్‌డ్రు ముడిచ్చు
10. కుష్బూ

సరైన సమాధానాలు రాసిన వారు

పిఎస్ రావ్, విశాఖపట్నం
ఆర్‌విసిహెచ్‌ఎస్‌ఆర్, శ్రీకాకుళం
లతీఫుద్దీన్, సుల్తానాబాద్
టిఆర్ దీప్తి, సత్తెనపల్లి
పి లక్ష్మీసురేఖ, చెన్నయ్
పివిఎస్‌పి, అద్దంకి
ఎ సంజీవశర్మ, అనంతపురం
శ్రీనివాసరావు, తుని
పిఎస్ ప్రసాద్, రాజోలు
ఆర్‌వి చంద్రవదన, కాకినాడ
బులుసు రాము, విశాఖ
పి లక్ష్మీకళ, అనపర్తి
జి కన్నబాబు, సికింద్రాబాద్
బి బాలు, రాజమండ్రి
సత్య, అమలాపురం
బివి సాయకుమార్, అన్నవరం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి