ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ఎస్‌ఎస్ రాజవౌళి దర్శకత్వంలో రవితేజ, అనుష్క నటించిన చిత్రం?
3. మంచు విష్ణు చేత ఢీ కొట్టించిన దర్శకుడు?
4. ఉదయకిరణ్ నటించిన ‘మనసంతా నువ్వే’ సంగీత దర్శకుడు?
5. ‘కొత్తబంగారు లోకం’ నిర్మాత?
6. ‘చందమామా అందాల మామా/ నీ ఎదుట నేను/ వారెదుట నీవు’ ఈ పాట ఏ సినిమాలోది?
7. ‘చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక’ శుభలగ్నం చిత్రానికి ఈ పాట రాసినదెవరు?
8. ‘కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు..’ సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలోని ఈ పాట పాడిన గాయకురాలు?
9. సింహాద్రి సినిమాను ఏ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు?
10. ఈ నటిని గుర్తించండి?

సమాధానాలు- 63

1. రణం 2. కలెక్టర్‌గారి భార్య
3. జి నాగేశ్వరరెడ్డి 4. దేవిశ్రీప్రసాద్
5. ఎస్ గోపాలరెడ్డి 6. సాగర సంగమం
7. ఆచార్య ఆత్రేయ 8. ఎస్‌పి బాలసుబ్రమణ్యం
9. ఈశ్వర్ 10. రంజిత
సరైన సమాధానాలు రాసిన వారు

సబెళ్ళ గోపాలరెడ్డి, విశాఖపట్నం
ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
టి.రఘురాం, నరసరావుపేట
కె.మురళీకృష్ణ, చీరాల
డి.ఆర్.బి.ప్రసాద్, కదిరి
వి.రాఘవరావు, చిన్నగంజాం
జటంగి కృష్ణ, రాజపురం
మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
ముప్పిడి వెంకటేశ్వర్లు, తాపేశ్వరం
లతీఫుద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
అలివేలు అళగి, చెన్నై
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
కె.వి.ఎస్.ఎన్.మూర్తి, హైదరాబాద్
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
డి సుమలతా రాజేష్, రాజమండ్రి
కె శివభూషణం, కర్నూలు
జి జయచంద్ర గుప్త, కర్నూలు
పివి శ్రీనివాసరావు, గెద్దనాపల్లి

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి
ఫిలిం క్విజ్ 65

కైపు ఆదిశేషారెడ్డి