జాతీయ వార్తలు

ఫరూక్ గృహ నిర్బంధం మరో మూడు నెలల పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం పొడిగించింది. కాగా ఆగస్టు 5వ తేదీ నుంచి ఫరూక్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచారు.