ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ 68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

1. స్టిల్ ఏ సినిమాలోది?
2. కల్యాణ్‌రామ్, శ్రుతిసోదీ నటించిన చిత్రానికి దర్శకుడు?
3. శోభన్‌బాబు ‘వీరాభిమన్యు’ చిత్రానికి దర్శకుడు?
4. ఛార్మి నటించిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. ప్రేమనగర్ హిందీ వెర్షన్‌లో ఎయన్నార్ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు?
6. ‘ఎచటనుండి వీచెనో/ ఈ చల్లని గాలి’ ఈ పాట ఏ సినిమాలోది?
7.‘చీకటి వెలుగుల కౌగిలిలో/ చిందే కుంకుమ వనె్నలు’ చీకటి వెలుగులు సినిమాకు ఈ పాట రాసినది?
8. ‘ఒక బృందావనం సోయగం ఎద కోలాహలం కలకలం’ ఘర్షణ చిత్రంలోని పాట పాడిన గాయని?
9. ‘పాయుమ్‌పులి’ తమిళ సినిమాను ఏ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 66
1. రఘువరన్ బి.టెక్ 2. త్రిపుర
3. కె.ఎస్.ఆర్.దాస్ 4. మిక్కి జె మేయర్
5. ప్రగ్యా జైస్వాల్ 6. ఏడిద నాగేశ్వరరావు
7. వెలుగునీడలు 8. వేటూరి సుందర రామూర్తి 9. తిరుట్టురామన్ 10. శ్రీదేవి

సరైన సమాధానాలు రాసిన వారు
వివిఎస్‌డి సాయి, రాజమండ్రి
జి జయచంద్రగుప్త, కర్నూలు
కె శివభూషణం, కర్నూలు
జటంగి కృష్ణ, రాజాపురం
టి రఘురామ్, నరసరావుపేట
వి రాఘవరావు, చిన్నగంజాం
ఎం సుదర్శన్‌రావు, తిరుపతి
పెండ్యాల వెంకటేష్, శ్రీకాకుళం
ఎస్ మున్నుస్వామి, నగిరి
ఎస్ ప్రతాపరెడ్డి, ఆదోని
ఎం సుందరమ్మ, కోటపాడు
మారెళ్ల కృష్ణయ్య, విజయవాడ
ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
పి రామకృష్ణ, ఆదోని
పివి శివప్రసాదరావు, అద్దంకి
పి లక్ష్మీసురేఖ, మద్రాసు
డి హేమంతకుమార్ గౌడ్, ఎమ్మిగనూరు
డివి మురళీమోహన్, మచ్చుమిల్లి

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి