రాష్ట్రీయం

పంటలపై ఏనుగులు దాడి : భారీగా నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో పోలాలపై ఏనుగులు దాడి చేసి చేశాయి. రామకుప్పం మండలంలోని పల్లికుప్పం, పండ్యాలమడుగు గ్రామాలలోని పంట పోలాల్లో ప్రవేశించిన ఏనుగులు... పంటలను ధ్వంసం చేశాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది.