తెలంగాణ

దేవులపల్లికి అధికార భాషాసంఘం పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా దేవులపల్లి ప్రభాకరరావును తెలంగాణ సర్కారు నియమించింది. క్యాబినెట్ హోదా ఉన్న ఈ పదవిలో ఆయన ఏడాదిపాటు కొనసాగుతారు. దేవులపల్లి నియామకంతో తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది.