ఈ వారం తార

ఈ వారం తార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంకితా మహరాణా
*
ఫొటో బై ఆర్‌కె చౌదరి
*
తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త హీరోయన్లు ఎప్పుడూ కరవే. ఎక్కడెక్కడినుంచో వస్తున్న అందగత్తెలు అవకాశాలు అందుకుంటున్నా -ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ల సంఖ్య మాత్రం బహుతక్కువ. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్మైలీ -అంకిత మహారాణా. తెలుగు తెరపై -4 లెటర్స్ చిత్రంలో తళుక్కుమన్న ఈ బ్యూటీ.. సినిమా మంచి ఫలితాన్ని సాధించలేకపోవడంతో అవకాశాలు అందుకోలేకపోయింది. తాజాగా ఉల్లాల్లా.. ఉల్లాల్లా అంటూ మరో చాన్స్ అందుకుంది. ఈ చిత్రం తరువాతైనా తెలుగు తెరపై మంచి అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.