ఈ వారం తార

అబ్బా.. రెబ్బా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగమ్మాయిలకి తెగింపు ఉండదని, ఉత్తరాది భామల మాదిరిగా అందాల ప్రదర్శన పరంగా కానీ, పాత్రల పరంగా కానీ హద్దులు దాటలేరని ఓ నమ్మకముంది. అందుకే తెలుగమ్మాయిలు చిత్రసీమలో క్లిక్ అవరని చాలామంది ఇదే కారణంగా చెబుతుంటారు. కానీ ఈషా రెబ్బా అలాంటి అవకాశమే ఇవ్వకుండా ఇటీవల తన అందాల ప్రదర్శన డోస్ పెంచేసింది. ఈషా కూడా ఇలా కనిపించగలదా అని ఆమెతో సినిమాలు చేసినవారే ఆశ్చర్యపోయేలా అదరగొడుతోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనంగా మారిన లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్‌లో నటించడానికి ఓకె చెప్పింది. అందులో ఆమె చేయబోయే పాత్ర ఏమిటనేది తెలియదు కానీ అడల్ట్ కంటెంట్ పరంగా మతి పోగొట్టే లెవెల్లో వుండే ఈ చిత్రంలో ఏ పాత్ర చేసినా కానీ అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. అన్నట్టు లస్ట్ స్టోరీస్‌లో చేసిన పాత్రతోనే కియారా అద్వానీ ఉత్తరాదిలో పాపులర్ అయి కబీర్‌సింగ్‌ని కూడా కైవసం చేసుకుంది. మరి ఈ చిత్రంతో ఈషా కెరియర్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది చూడాలి!