ఈ వారం తార

సారీ.. వెరీ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌ని ఏలిన టాప్ బ్యూటీలను దాదాపుగా దాటేసింది పూజా హెగ్దె. -దువ్వాడ జగన్నాథంతో అద్భుతమైన కెమిస్ట్రీ చూపించి, కొంతగ్యాప్‌తో ‘అరవింద’గా జూ.ఎన్టీఆర్‌తో రొమాన్స్, వెంటనే మహేష్‌బాబు మహర్షిలో తళుక్కుమనటంతో.. -పూజ ఫేటే మారిపోయంది. ఈమధ్యే వరుణ్ తేజ్‌తో మరోసారి జొడీకట్టి ‘గద్దలకొండ గణేష్’ హిట్‌ని ఎంజాయ్ చేసిన పూజ కాల్షీట్ల కోసం టాలీవుడ్‌లో టాప్ నిర్మాతలు వెయట్ చేస్తుంటే, సారీ బిజీ షెడ్యూల్ అని చెప్పేస్తోందట. -ప్రభాస్‌తో జోడీ కట్టి ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్న పూజ, ఇటు అల్లు అర్జున్‌తోనూ రెండోసారి జోడీ కట్టి -అల వైకుంఠపురములో ప్రాజెక్టు చేస్తోంది. ఈ సినిమా కనుక హిట్టయితే -పూజ టాప్‌లీడ్‌కి చేరిపోయనట్టే. ఇప్పట్లో ఏ హీరోయన్ ఆమెను అందుకోలేదనే చెప్పాలి.