ఈ వారం తార

చిన్నదాన.. ఓసీ చిన్నదాన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాట్ ఫొటో షూట్స్‌తో అంతర్జాలంలో సంచలనాలు రేపుతోందట అందగత్తె -జతిలేఖ మలోహ్రతా. టాప్ హీరోయన్‌కు ఉండాల్సిన గ్లామల్ క్వాలిటీస్‌ను పుణికిపుచ్చుకున్న ఈ ముంబయ బ్యూటీ.. ఇప్పటికే అంతర్జాతీయ, అంతర్జాల బ్యూటీ పేజెంట్‌లలో సంచలనాలే సొంతం చేసుకుంది. గత నాలుగేళ్లలో అందాల పోటీల్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సోగకళ్ల చిన్నది -సిల్వర్ స్క్రీన్‌కు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్లు లేకపోలేదు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్ చూస్తున్నారుగా. జతిలేఖ యస్ అనాలేగానీ... అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో చాన్స్‌లు వరుసపెట్టడం ఖాయం.