ఈ వారం తార

హ’న్సిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం అభినయం కలగలిపితే -హన్సిక. తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ అందగత్తె -శింబు ప్రేమలో ఉందని కొంతకాలం ప్రచారం నడిచింది. కాకపోతే -ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ దూరమైపోయారని కూడా సందర్భాను సారం మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో మీడియా ప్రస్తావిస్తే -షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిందట హన్సిక. శింబుతో నేను ప్రేమలో పడకుండానే, ఎలా దూరమవుతాను? అని ప్రశ్నిస్తోంది. గొడవల కారణంగానే ఇదునమ్మఆళు చిత్రంలో శింబుకు పెయిర్‌గా చేయడం లేదటగా? అని ప్రశ్నిస్తే -ఆ చిత్రం కోసం నన్ను ఎవరూ సంప్రదించిందే లేదు, ఎలా కాదంటాను? అంటూ మరో ప్రశ్న వేసిందట. అంతేకాదు, ‘చిన్నప్పుడెప్పుడో ఎవరో కుర్రాడు నాకు ఐ లవ్ యు చెప్పాడు. అంతకుమించి నా దగ్గర ‘లవ్’ను మళ్లీ ప్రస్తావించిన వాళ్లే లేరు’ అంటోందట కూడా. ఇండస్ట్రీకి వచ్చి ఇనే్నళ్లయ్యింది.. ఆ మాత్రం తెలివి తేటలు ఉండకపోతాయా?