రాష్ట్రీయం

కుక్కలకు కు.ని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో రాష్టవ్య్రాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్స చేయించాలని, వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పురపాలక, నగర పాలక సంస్థల కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వారానికి ఒక రోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించింది. లైసెన్సు లేని మాంసం దుకాణాలను తక్షణం మూయించాలని ఆదేశించారు. ప్రజాభిప్రాయం, జంతుప్రేమికుల అభ్యంతరాలను పరిశీలించిన మీదట 2009లో అప్పటి ప్రభుత్వం కుక్కల పుట్టుకను నియంత్రించాలని నిర్ణయించి ‘స్ట్రీట్ డాగ్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం’ పేర విధి విధానాలు ప్రకటించింది. అయితే తాజాగా ప్రభుత్వం కుక్కల సంఖ్య తగ్గించే ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది.