ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు గృహనిర్బంధంపై డీజీపీ వివరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గృహ నిర్బంధంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు ఆయనను నిర్బంధించలేదని, పల్నాడులో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందు వల్లే ముందస్తుగా నిర్బంధించినట్లు తెలిపారు. టీడీపీ ఇచ్చిన చలో ఆత్మకూరు పిలుపు సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు బయలుదేరిన చంద్రబాబు నాయుడ్ని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచిన విషయం విదితమే.