రాష్ట్రీయం

ఘనంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆదివారం సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన పెన్సిల్ వేనియా యూనివర్శిటీ సీనియర్ ప్రొఫెసర్ కెంగీ ఉచినో సత్యసాయి విద్యావిధానం ప్రపంచానికే ఆదర్శమని పేర్కొన్నారు. స్నాతకోత్సవంలో భాగంగా 24 మందికి బంగారు పతకాలు, ఐదుగురికి ఎంఫిల్ పట్టాలు, ఆరుగురికి పిహెచ్‌డిలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.