క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, నవంబర్ 27: రైతు నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్‌వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మూడుచింతలపల్లి మండలంలో వెంకటేశం వీఆర్‌వోగా పనిచేస్తున్నాడు. పట్టా పాస్‌పుస్తకాల కోసం ఓ రైతును బెదిరించి రూ.20వేలను డిమాండ్ చేశారు. ఏసీబీని రైతు ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు డబ్బు ఇస్తుండగా వీఆర్‌వో వెంకటేశాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంకటేశం ఇంట్లోనూ, కార్యాలయంలోనూ సోదలు చేపట్టారు.