క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, అక్టోబర్ 10: విద్యుత్ తీగలు వ్యానుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ముంజులూరు సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. వివరాలిలావున్నాయి... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన కొందరు మతప్రబోధకులు బొలెరో వాహనంలో గురువారం ఉదయం పోలవరం మండలంలోని మారుమూల గిరిజన గ్రామం చింతపల్లి వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకుని, తిరిగివస్తుండగా బుట్టాయగూడెం మండలం ముంజులూరు సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనంపై విద్యుత్ తీగలు పడ్డాయి. దీనితో వాహనంలో ఉన్న ముస్కుడి మునిద్రా, పట్టా రాజశేఖర్ అనే ఇద్దరు మత ప్రబోధకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు.