క్రైమ్/లీగల్

సీనియర్ అసిస్టెంట్ అక్రమాస్తులు రూ.కోటిన్నర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 23: రూ.కోటిన్నర అక్రమాస్తులు కూడబెట్టిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్.సంజీవరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం సిబ్బందితో సోమవారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు, 400 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ. 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1.5 కోట్లుగా తేల్చారు. స్టేట్ బ్యాంక్ లాకర్ తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు.