క్రైమ్/లీగల్

లారీ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 18: బ్రేక్ ఫెయిల్ అయి ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ ఇళ్లలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోడ్డుపై టిప్పర్‌ను పార్కు చేసి టిప్పర్ డ్రైవర్ టీ తాగడానికి వెళ్లాడు. ఉన్నట్టుండి హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లల్లోకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని పోలీసులు తెలిపారు.