క్రైమ్/లీగల్

ఎమ్మెల్యే పాత్ర ఉంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి జ్యుడీషియల్ కస్టడీలో మృతి చెందిన సంఘటనలో ఈ కేసులో ప్రథమ ముద్దాయి, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ పాత్ర ఉన్నట్టు కనిపిస్తోందని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నావో బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే సెంగార్, మరో ఏడుగురు తప్పుడు కేసులు బనాయించి, అరెస్టు చేయించినట్టు కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. లాకప్‌లోనే ఆయన మృతి చెందిన సంఘటనలో వీరి పాత్ర ఉందని అభిప్రాయపడింది.