క్రైమ్/లీగల్

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, ఫిబ్రవరి 16: కొత్తూరు పారిశ్రామికవాడలోని ఒక పత్తి మిల్లుల్లో మంటలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం షార్ట్ సర్కూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..పత్తికి ఎలా నిప్పంటుకుందనే విషయంపై సమగ్ర విచారణ జరుపనున్నట్లు షాద్‌నగర్ రూరల్ సిఐ రామకృష్ణ తెలిపారు.