జాతీయ వార్తలు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నబంగ్లాదేశ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ‘పింక్‌ టెస్టు’లో బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. త‌మ‌కి అచ్చొచ్చిన పిచ్‌లో మ‌రో మ్యాచ్ గెల‌వాల‌ని భార‌త్ త‌హ‌త‌హ‌లాడుతుండ‌గా, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ స‌మం చేయాల‌ని బంగ్లా భావిస్తుంది. బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఈ మ్యాచ్‌ని గంట కొట్టి ప్రారంభించరు.