జాతీయ వార్తలు
పార్లమెంట్ ఆవరణలో రాజ్యాంగ ఎగ్జిబిషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 November 2015
న్యూఢిల్లీ : రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని పార్లమెంట్ ఆవరణలో ఓ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్లు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నరేంద్రమోదీ ఎగ్జిబిషన్‌ను తిలకించారు.