తెలంగాణ
కన్నయ్యకు భద్రతలో పోలీసులు విఫలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 February 2016
హైదరాబాద్: దేశద్రోహం కేసులో అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, కోర్టు ప్రాంగణంలోనే అతనిపై దాడి జరగడం దారుణమని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మతతత్వ శక్తులు పేట్రేగిపోతుండగా సర్వత్రా అప్రకటిత ఎమర్జన్సీ కనిపిస్తోందన్నారు. కాగా, తెలంగాణలో ఖమ్మం, వరంగల్, అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు భావసారూప్యతతో కలిసి పోటీ చేస్తాయన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.