జాతీయ వార్తలు

22న చంద్రయాన్-2 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సాంకేతిక సమస్యలతో ఈనెల 15న ఆగిపోయిన చంద్రయాన్-2 ప్రయోగం ఈనెల 22న చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈనెల 22న (సోమవారం) మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది. ఈనెల 15న ప్రయోగానికి ముందు క్రయోజనిక్ ఇంజిన్ ట్యాంకర్‌లోని ప్రెజర్ బాటిల్‌లోలీకేజీ ఏర్పడటంతో ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం విదితమే. ఇదిలావుండగా ఆదివారం సాయంత్రం 6.43 గంటల నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని, 20 గంటల పాటు కౌంట్‌డౌన్ నిర్వహిస్తారని ఇస్రో ప్రకటించింది.