కర్నూలు కత్తివా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హన్సికను మెప్పించి లైన్‌లో పెట్టెందుకు సందీప్ కిషన్ ఆపసోపాలు పడుతున్నాడు. సందీప్-హన్సిక జోడీగా దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తోన్న కామెడీ థ్రిల్లర్ -తెనాలి రామకృష్ణ బిఏబీఎల్. ఈ సినిమా నుంచి తాజాగా కర్నూలు కత్తివా/ గుంటూరు మిర్చివా అన్న లిరికల్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కర్నూలు కత్తివా/ గుంటూరు మిర్చివా/ నన్నుకాస్త కనికరించవా.. కొండారెడ్డి బురుజువా/ పుల్లారెడ్డి స్వీటువా/ నోరూరిస్తూనే ఉంటావా -అంటూ హన్సికను సందీప్ పొగుడుతూ పాడిన పాట ఆసక్తికరంగా ఉంది. సాయికార్తీక్ సంగీతం సమకూర్చిన చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది.