నేనేం విన్నానో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ హీరోగా దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కిస్తోన్న చిత్రం -డిస్కోరాజా. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ నుంచి తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. నువ్వు నాతో ఏమన్నావో.. నేనేం విన్నానో/ బదులేదో ఏం చెప్పావో.. ఏమనుకున్నానో/ భాషంటూలేని భావాలేవో.. నీ చూపులో చదవనా అంటూ సాగే సిరివెనె్నల సీతారామశాస్ర్తీ పాటకు థమన్ బాణీ కట్టాడు. పాట సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్‌లో ఉంది. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభానటేష్, తాన్యాహోప్ హీరోయిన్లు. ఎస్సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా విడుదలకు అవకాశం ఉంది.