దాసరి అవార్డ్స్ బ్రోచర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాక్‌స్టార్ ఈవెంట్స్, కింగ్ మీడియా ఈవెంట్స్ పేరిట ఎన్నారైలు జైశంకర్, కళ్యాణ్, సాయిప్రసాద్ యండమూరి, నాగరాజు, నవీన్‌లు ఏటా నిర్వహించే దాసరి అవార్డ్స్ వేడుకను అక్టోబర్ 26న శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు బ్రోచర్ విడుదల చేశారు. దర్శకుడు రేలంగి మాట్లాడుతూ దివంగత దాసరి నారాయణరావు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. ఆయన పేరిట క్రమం తప్పకుండా అవార్డులు ప్రదానం చేయడం గొప్ప విషయం. అందుకు అభినందించాలి. అవార్డుల వేడుక విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.