శరవేగంగా వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవానీప్రసాద్, పూజ జంటగా ధృవ ఆర్ట్ ఫిలిమ్స్‌పతాకంపై బాలాజీ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘వస్తున్నాడు’. సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. ఈనెల 16తో మొదటి షెడ్యూల్ పూర్తిచేశామని, 22 నుండి రెండో షెడ్యూల్ జరుపుతున్నామని తెలిపారు. ఓ ప్రముఖ హీరో కీలకమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మరొక హీరోయిన్ ఎంపిక చేయనున్నామని ఆయన అన్నారు. ఆరు పాటలతో రూపొందే ఈ చిత్రం లవ్, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని, హీరో కొత్తవాడైనా యాక్షన్ సన్నివేశాల్లో బాగా చేశారని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్‌కుమార్, సహ నిర్మాత: శ్రీ్ధర్‌రెడ్డి, నిర్మాత, దర్శకత్వం: బాలాజీ.