నో ప్రాబ్లెమ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తమిళ భాషల్లో కాజల్ క్రేజ్ తక్కువేం కాదు. హిందీ ఆడియన్స్‌కీ కాజల్ కొత్త కాదు. కొత్త హీరోయిన్ల జోరులో కాజల్ పనైపోయిందని అనుకునే ప్రతిసారీ -ఏదోక స్టార్ హీరోతో ఆమె జోడీకట్టి తనని తను ప్రూవ్ చేసుకుంటోంది. మరోపక్క సీతలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ చేసేస్తుంది. నచ్చితే -పక్కాలోకల్ వంటి ప్రత్యేక గీతాలతోనూ కుర్రకారును కొంగుకు కట్టేసుకుంటుంది. అలాంటి కాజల్‌కి ‘సాహో’ చాన్స్ మిస్సైందన్న కథనమొకటి ఆలస్యంగా వెలుగుచూసింది. ఆడియోలో హిట్టయిన ‘బ్యాడ్ బాయ్’ పాటకు ప్రభాస్‌తో కాజల్‌ను చూపించాలని చిత్రబృందం భావించిందట. సాహో క్రేజ్, ప్రభాస్‌తో ఫ్రెండ్షిప్‌కొద్దీ ఆమె ఓకే చెప్పేసిందట. చిత్రబృందం మనసు మార్చుకుని -జాక్వెలిన్‌ను సాంగ్‌లోకి తీసుకొచ్చారు. పాటకు పారితోషికంగా 2 కోట్లూ ఇచ్చారు. అయితే చాన్స్ మిస్సవడం పట్ల కాజల్ బాధపడాల్సిన అవసరం లేదు. 2 కోట్ల పరిహారం విషయం పక్కనపెడితే -బ్యాడ్‌బోయ్ సాంగ్‌తో ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ వచ్చుంటుందని చెప్పలేం.